రాశి ఖన్నా టాలీవుడ్ లో బ్యూటీ ఏంజిల్. ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో ఈ యంగ్ బ్యూటీ నటించింది. ఇప్పటి ట్రెండ్ కు తగ్గట్లుగా నటించడం.. నాజూకైన అందంతో మెప్పించడంతో రాశి క్రేజ్ బాగా పెరిగింది.రాశి ఖన్నా టాలీవుడ్ లో బ్యూటీ ఏంజిల్. ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో ఈ యంగ్ బ్యూటీ నటించింది. ఊహలు గుసగుసలాడే చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన రాశి యువతలో మంచి క్రేజ్ తెచ్చుకుంది. రాశి ఖన్నా ఎప్పుడూ తన అందంతో యువతకు గిలిగింతలు పెడుతూనే ఉంది. తాజాగా రాశి ఖన్నా తన గ్లామర్ తో విధ్వసం సృష్టించింది అనే చెప్పాలి. కళ్ళు చెదిరే వైట్ బాడీ కాన్ డ్రెస్ ధరించిన రాశి ఖన్నా గ్లామర్ విశ్వరూపం చూపించింది. ఎద అందాలని మునుపెన్నడూ లేని విధంగా శృతి మించేలా రాశి ఖన్నా ప్రదర్శిస్తోంది. గ్లామర్ బౌండరీస్ ని బ్రేక్ చేసేసింది ఈ హాట్ బ్యూటీ.
Gorgeous #RaashiKhanna looks stunning in latest clicks pic.twitter.com/n45hqQoXs6
— Vamsi Kaka (@vamsikaka) December 6, 2022