ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇండియావైడ్ ట్రెండ్ అవుతున్న "టైమివ్వు పిల్ల"

cinema |  Suryaa Desk  | Published : Wed, Dec 07, 2022, 12:03 PM

18 పేజెస్ సినిమా నుండి రీసెంట్గానే టైమివ్వు పిల్ల అనే బ్రేకప్ సాంగ్ విడుదల కాగా, అతి తక్కువ సమయంలోనే ఈ పాట యూత్ హాట్ ఫేవరెట్ గా మారిపోయి...సూపర్ హిట్ గా నిలిచింది. దీంతో ఇండియా వైడ్ టైమివ్వు పిల్ల సాంగ్ ట్రెండ్ అవుతుంది. 4 మిలియన్ వ్యూస్ తో యూట్యూబ్ #4 ట్రెండింగ్ వీడియోస్ లో ఒకటిగా దూసుకుపోతుంది. సెటైరికల్ అండ్ క్యాచీ లిరిక్స్ కు, గోపిసుందర్ పెప్పీ ట్యూన్, కోలీవుడ్ స్టార్ హీరో STR వాయిస్ ఈ పాటను చార్ట్ బస్టర్ గా నిలిచేలా చేసాయి.


సూర్యప్రతాప్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నిఖిల్ సిద్దార్ధ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్నారు. ఈ నెల 23న థియేటర్లలో విడుదల కాబోతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa