బిగ్ బాస్ 4లో పాల్గొని టాప్ 5లో నిల్చొని తానేంటో చూపించిన హారికా ఆలేఖ్య ఆ తర్వాత సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్న విషయం తెలిసిందే. గ్లామర్ ఫోటోలతో హాట్ ట్రీట్ ఇస్తుంది. తన అందాలను మరింత హాట్‌గా ఆవిష్కరిస్తూ ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ బ్యూటీ థైస్ ట్రీట్ ఇచ్చింది. హారిక తన థండర్ థైస్‌ని ఆవిష్కరించింది. చైర్‌లో కూర్చొని తన థైస్ అందాల విందు వడ్డించింది. చాలీచాలనీ స్కర్ట్ లో తన థైస్ అందాలతో కుర్రాళ్లకి విజువల్ ట్రీట్ ఇచ్చిందీ దేత్తడి హారిక. దీంతో ప్రస్తుతం ఈ బ్యూటీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఫ్యాన్స్ ని ఫిదా చేస్తున్నాయి.
— Alekhya Harika (@harika_alekhya) December 7, 2022
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa