అరుణ్ విజయ్ హీరోగా నటించిన సినిమా 'ఆక్రోశం'. ఈ సినిమాకి జీఎన్ కుమార వేలన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో పల్లక్ లల్వాని హీరోయినిగా నటించింది. ఈ సినిమాకి షబీర్ తబరే ఆలం సంగీతం అందించారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ తేదిని ప్రకటించారు చిత్రబృందం. ఈ సినిమాని డిసెంబర్ 16న థియేటర్లో రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. ఈ సినిమాని విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్, మూవీ స్లయిడర్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్ నిర్మించాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa