ఇప్పుడు ఏ సమాచారం కావాలన్నా గూగుల్ పైనే ఆధారపడుతున్నాం. అలా కొత్త సినిమాల గురించి దేశమంతా గూగుల్ లో సెర్చ్ చేస్త్ అది ట్రెండ్ అవుతుంది. అలా గూగుల్ లో నిలిచిన 10 సినిమాలు చూస్తే.. తొలి స్థానంలో బ్రహ్మాస్త్ర, తర్వాత కేజీఎఫ్-2, కశ్మీర్ ఫైల్స్, రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్, రిషబ్ శెట్టి కాంతార, అల్లు అర్జున్ పుష్ప-2, కమల్ హాసన్ విక్రమ్, అజయ్ దేవగణ్ దశ్యం-2, అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా, థోర్ లవ్ అండ్ థండర్ వరుసగా పది స్థానాల్లో నిలిచాయి.