ప్రభాస్ హీరోయిన్ శ్రద్దా దాస్ అందాలు ఆరబోయడంలో ఎలాంటి హద్దులు లేవు. తన హాట్ షోతో నెటిజన్లని ఉక్కిరి బిక్కిరి చేస్తుంటుంది. తాజాగా ఈ భామ దేవ కన్యలా మెరిసిపోతుంది. బోల్డ్ బ్యూటీ శ్రద్ధా దాస్ గ్లామర్ షోలో బౌండరీలు బ్రేక్ చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ దేవకన్యలా మెరిసిపోతుంది. ఆకాశం నుంచి దిగివచ్చిన అప్సరసలా హోయలు పోయింది. దాచుకోకుండా అందాలన్నీ చూపిస్తూ ఇంటర్నెట్లో బ్లాస్ట్ అయ్యింది. ఇందులో నాభి అందాలను, నడుము మడతలను ఆవిష్కరించింది శ్రద్ధా . బిగువైన టాప్ అందాలతో రెచ్చిపోయింది. చూడ్డానికి అచ్చం దేవకన్యలా పోజులిచ్చిందీ బోల్డ్ బ్యూటీ. చేతిలో ఫ్లవర్స్ పట్టుకుని రాజకుమారుడి రాకకోసం వేచి చూస్తున్నట్టుగా ఉంది. శ్రద్ధా దాస్ పంచుకున్న ఈ నయా గ్లామర్ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. అయితే ఈ లేటెస్ట్ ఫోటో షూట్‌కి సంబంధించిన కొన్ని ఫోటోలనుపంచుకుంది. దానికి నెక్ట్స్ వెర్షన్ హాట్ పిక్స్ ని ఆదివారం ఇన్ స్టాలో షేర్ చేసింది. దీంతో ఇప్పుడీ ఫోటోలు సామాజిక మాధ్యమాలను ఊపేస్తున్నాయి. దుమ్ము దుమారం రేపుతున్నాయి.
Beautiful #ShraddhaDas @shraddhadas43 pic.twitter.com/qRNPVn2z9c
— FilmFlick (@FilmFlickoff) December 12, 2022