నాచురల్ స్టార్ నాని కొంతసేపటి క్రితం ఇన్స్టాగ్రామ్ లో కొన్ని రీసెంట్ పిక్స్ ను షేర్ చేసారు. ఈ పిక్స్ లో దసరా మూవీ మేకోవర్ తో ఉన్న నాని స్టైల్ కొషేంట్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. ఈ పిక్స్ ను షేర్ చేసి, రాపింగ్ అప్ 2022.. అని కామెంట్ చేసారు.
ఈ యేడాదిని హిట్ 2 సినిమా ఘనవిజయంతో నాని గ్రాండ్ గా ముగించారు. ఈ సినిమాలో 'అర్జున్ సర్కార్' పవర్ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో మెరిసిన నానికి ఆడియన్స్ నుండి చాలా మంచి స్పందన వచ్చింది. హిట్ 2 సినిమాను వాల్ పోస్టర్ సినిమాస్ బ్యానర్ పై నానినే నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa