తాను సింగిల్‌గా ఉండాల్సి వస్తోందంటూ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వెల్లడించింది నటి ఉర్వి సింగ్. కోటా ఫ్యాక్టరీ, ది గ్రేట్ ఇండియన్ వెడ్డింగ్, క్రష్డ్ వంటి సిరీస్‌లతో యూట్యూబ్‌లో ఈమె బాగా పాపులర్. ఆమె ఇటీవలే చేసిన ఓ ఇన్‌స్టా పోస్ట్‌లో ఆసక్తికర విషయం తెలిపింది. 'నేను ఇష్టపూర్వకంగా సింగిల్‌గా ఉన్నాను. అయితే అది నా ఇష్టం కాదు' అని చమత్కరించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa