హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన సినిమా 'అవతార్-2'. ఈ సినిమా ఈ నెల 16న థియేటర్లో రిలీజ్ కానుంది. అత్త తాజాగా ఈ సినిమా పైరసీ బారిన పడింది. విడుదలకు ఒక్క రోజు ముందే ఈ సినిమా ఆన్‌లైన్‌లో దర్శనం ఇచ్చింది. టెలిగ్రామ్‌లో అవతార్-2 పూర్తి నిడివితో ఉన్న సినిమా ప్రత్యక్షం అయింది. దీంతో చిత్రవర్గాలు షాక్‌కు గురయ్యాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa