18 పేజెస్ మూవీ నుండి నాల్గవ లిరికల్ సాంగ్ ను ఈ రోజు సాయంత్రం ఐదింటికి విడుదల చేస్తామని ప్రకటించిన మేకర్స్ తాజాగా ఆ పాట యొక్క చిన్న ప్రోమోను విడుదల చేసారు. 'నిదురన్నది లేదే ..నీవల్ల ఓ పిల్ల' అని సాగే ఈ ఫోక్ బ్రేకప్ సాంగ్ ప్రోమో మెలోడియస్ మ్యూజిక్ తో ప్రేక్షకుల దృష్టిని ఇట్టే ఆకర్షిస్తుంది. మరి, ఈ పూర్తి పాటను వినాలంటే, సాయంత్రం వరకు ఆగాల్సిందే.
పల్నాటి సూర్యప్రతాప్ డైరెక్షన్లో నిఖిల్ సిద్దార్ధ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన ఈ సినిమా డిసెంబర్ 23న థియేటర్లలో విడుదల కావడానికి రెడీ అవుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa