ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"సుగుణసుందరి" కి ఊరమాస్ రెస్పాన్స్..!!

cinema |  Suryaa Desk  | Published : Fri, Dec 16, 2022, 11:48 AM

వీరసింహారెడ్డి సినిమా నుండి సెకండ్ సింగిల్ గా నిన్న ఉదయం విడుదలైన సుగుణసుందరి లిరికల్ సాంగ్ 6 మిలియన్ వీక్షణలను రాబట్టి, యూట్యూబ్ టాప్ #2 ట్రెండింగ్లో దూసుకుపోతుంది. చాన్నాళ్ల తరవాత బాలయ్య మాస్ ప్లస్ క్లాస్ స్టెప్స్ ను చూసే అవకాశం సుగుణసుందరి కల్పించడంతో... నందమూరి అభిమానులే కాక ఆడియన్స్ కూడా ఈ సాంగ్ పై ప్రత్యేక ఇంటరెస్ట్ ను చూపిస్తున్నారు.  


శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు గోపీచంద్ మలినేని డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా జనవరి 12, 2023న విడుదల కాబోతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa