"సుగుణ సుందరి" సాంగ్ లో వింటేజ్ బాలయ్య క్రేజీ స్టెప్పులకు అభిమానులు ఫుల్ ఫిదా అవుతున్నారు. థమన్ పెప్పీ ట్యూన్, బాలయ్య - శృతిల మాస్ క్లాస్ కాంబో, స్క్రీన్ పై మ్యాజిక్ ను క్రియేట్ చెయ్యడంతో ఈ పాటకు యూట్యూబులో సూపర్బ్ రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటికి ఈ పాట 10 మిలియన్ వ్యూస్ మార్క్ ను అందుకుని, ట్రెండింగ్ మ్యూజిక్ వీడియోస్ లో #1 పొజిషన్లో దూసుకుపోతుంది. పోతే, అతి త్వరలోనే వీరసింహారెడ్డి థర్డ్ లిరికల్ రాబోతుంది.
గోపీచంద్ మలినేని డైరెక్షన్లో కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా వచ్చే నెల 12వ తేదీన థియేటర్లకు రాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa