ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హీరో నాగార్జునకు షాక్

cinema |  Suryaa Desk  | Published : Wed, Dec 21, 2022, 08:13 PM

టాలీవుడ్​ హీరో నాగార్జునకు గట్టి షాక్ తగిలింది. గోవాలో మాండ్రేమ్​ పంచాయతీ సర్పంచ్​ అమిత్ సావంత్ ఆయనకు నోటీసులు జారీ చేశారు. 'అక్రమ' నిర్మాణాలను ఆపకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మాండ్రేమ్​ పంచాయతీ సర్వే నెం.211/2బి ప్రాంతంలో ముందస్తు అనుమతి లేకుండా నాగార్జునకు సంబంధించిన నిర్మాణాలు జరుగుతున్నాయని, వెంటనే పనులు ఆపకపోతే పంచాయతీ రాజ్​ చట్టం 1994 ప్రకారం చర్యలు తీసుకుంటామని సావంత్ హెచ్చరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa