బోల్డ్ గా అందాలు ఆరబోస్తూ యువతని కవ్విస్తోంది శ్రద్దా దాస్. హీరోయిన్ గా 'సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం చిత్రంతో శ్రద్దా దాస్ టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. కొన్ని చిత్రాల్లో ఆమె హీరోయిన్ గా నటించినప్పటికీ సక్సెస్ దక్కలేదు. ఆ తర్వాత బోల్డ్ గా ఉండే రొమాంటిక్ రోల్స్, క్యారెక్టర్ రోల్స్ కు మాత్రమే పరిమితమైంది. అలాంటి పాత్రల్లో చేసిన కొన్ని చిత్రాలు విజయవంతం అయ్యాయి. ప్రస్తుతం శ్రద్ధా దాస్ ఆ తరహా పాత్రలనే కొనసాగిస్తోంది. ఇటీవల శ్రద్దా నటించిన 'ఏక్ మినీ కథ' చిత్రం మంచి విజయం సాధించింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రద్దా దాస్ తన గ్లామరస్ పిక్స్ ని తరచుగా షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా శ్రద్దా దాస్ షేర్ చేసిన హాట్ ఫొటోస్ ఇంటర్నెట్ లో విధ్వంసం సృష్టించేలా ఉన్నాయి. రెడ్ డ్రెస్ లో హాట్ కేకులా ఇస్తున్న ఫోజులు వైరల్ అవుతున్నాయి. ఆమె థండర్ థైస్ చూస్తే కుర్రాళ్ల పని ఇక అంతే అన్నట్లుగా ఆమె బోల్డ్ ఫోజులు ఉన్నాయి.
#ShraddhaDas pic.twitter.com/ysm6W8z71n
— Only Heroines (@OnlyHeroines) December 21, 2022