ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ముఖచిత్రం' 14 రోజుల AP/TS కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Mon, Dec 26, 2022, 03:54 PM

'కలర్ ఫోటో' మూవీతో హిట్ కొట్టిన యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రాజ్ ఇప్పుడు "ముఖచిత్రం" అనే సినిమాతో స్టోరీ రైటర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. గంగాధర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా డిసెంబర్ 9న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ రివ్యూస్ ని సొంతం చేసుకుంటుంది.


లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 0.49 కోట్లు వసూళ్లు చేసింది. యంగ్ హీరో విశ్వక్ సేన్, చైతన్య రావు మాదాడి, వికాస్ వశిష్ట, అయేషా ఖాన్,ప్రియా వడ్లమాని ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. పాకెట్ మనీ పిక్చర్స్ ఈ సినిమాని నిర్మించింది. ఈ సినిమాకి కాలభైరవ సంగీతం అందించారు.


'ముఖచిత్రం' సినిమా కలెక్షన్స్ ::::::
నైజాం : 0.18 కోట్లు
సీడెడ్ : 0.14 కోట్లు
ఆంధ్రాప్రదేశ్  :  0.18 కోట్లు
ఆంధ్రప్రదేశ్ అండ్  తెలంగాణ  కలెక్షన్స్ : 0.49 కోట్లు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com