ఒకటి రెండు సినిమాలు చేసినప్పటికి కొంతమంది అట్టే గుర్తుండిపోతారు. కొంతమంది వారి పెర్ఫార్మన్స్ తోనో, అందంతోను ఆకట్టుకుంటారు. అలాంటి హీరోయిన్లలో విమలా రామన్ ఒకరు. విమలా రామన్ తెలుగులో చేసిన సినిమాలు పదిలోపే ఉంటాయి. ఈ పది సినిమాల్లో గుర్తుపెట్టుకుని సినిమా ఒకటి రెండు ఉన్నాయి. టాలీవుడ్ లో ఆఫర్లు తగ్గిపోవడంతో టాలీవుడ్ నుంచి కోలీవుడ్ కు షిఫ్ట్ అయింది. అక్కడ కూడా అవకాశాలు పెద్దగా లేవు. దీంతో ఈ అమ్మడు కొంతకాలంగా సినిమాల్లో కనిపించడం లేదు.
ఉన్నట్టుండి సడెన్ గా ఈ అమ్మడు మాల్దీవుల్లో ప్రత్యక్షం అయ్యింది. తన ప్రియుడు వినయ్ రాయ్ తో కలిసి మాల్దీవుల్లో న్యూఇయర్ సెలబ్రేషన్ చేసుకుంది. ఈ సందర్భంగా దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. రోజ్ కలర్ బికినీలో పక్కనే చెలికాడుతో కూర్చొని దిగిన ఫోటో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది.
#VimalaRaman #Actress #ActressHot #HotActress #Bikini pic.twitter.com/CQ7c0tSnrD
— Only Heroines (@OnlyHeroines) January 9, 2019
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa