టైట్ ఫిట్ లో గ్లామరస్ హీరోయిన్ శ్రద్ధా దాస్ కుర్రాళ్లపై అందాల ధాటి చేస్తోంది. అసలైన గ్లామర్ విందుతో నెట్టింటిని ఊపేస్తోంది. యంగ్ బ్యూటీ స్టన్నింగ్ స్టిల్స్ ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి. హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడో పరిచయం అయిన శ్రద్ధా దాస్.. ప్రస్తుతం బుల్లితెరపైనా అలరిస్తోంది. గ్లామర్ షోకు కేరాఫ్ అడ్రస్ గా మారిన ఈ బోల్డ్ బ్యూటీ తనను జడ్జీగా వ్యవహరిస్తున్న షోస్ కోసం అదిరిపోయే అవుట్ ఫిట్స్ లలో దర్శనమిస్తోంది.
ఢీ15 లేటెస్ట్ షోకోసం శ్రద్ధా తాజాగా స్టన్నింగ్ అవుట్ ఫిట్ లో దర్శనమిచ్చింది. ఈ సందర్బంగా మైండ్ బ్లోయింగ్ గా ఫొటోషూట్ చేసింది. బ్లూ టైట్ ఫిట్ లో శ్రద్ధా హాట్ హాట్ అందాలను ఆరబోసి.. నెట్టింటిని షేక్ చేస్తోంది. ప్రస్తుతం ఆ ఫొటోలు ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది.గ్లామర్ షోలో శ్రద్ధా దాస్ తర్వాతే ఎవ్వరైనా అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ట్రెడిషనల్ వేర్స్ అయినా.. ట్రెండీ వేర్స్ అయినా గ్లామర్ ఫీస్ట్ అందించడం ఈ బ్యూటీ స్పెషాలిటీ. లేటెస్ట్ ఫొటోస్ లో మరింతగా డోస్ పెంచుతూ అందాల రచ్చ చేసింది.
#ShraddhaDas pic.twitter.com/8AmjQqF4Y7
— FirstShowz(@firstshowz) December 26, 2022
![]() |
![]() |