భారీ అంచనాల నడుమ విడుదలైన మోస్ట్ అవైటెడ్ అవతార్ 2 ఇరు తెలుగు రాష్ట్రాలలో అమేజింగ్ కలెక్షన్లను నమోదు చేస్తుంది. విడుదలై రెండు వారాలు కావొస్తున్న ఈ సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద 75కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టినట్టు తెలుస్తుంది. అదేవిధంగా తమిళనాడులో 50 కోట్లను కొల్లగొట్టింది ఈ సినిమా. అవతార్ 2 ఇండియా కలెక్షన్లలో సౌత్ ఇండియా కలెక్షన్స్ మేజర్ భాగంగా మారడం విశేషం.
వరల్డ్ వైడ్ గా అవతార్ 2 కలెక్షన్లు 1 బిలియన్ మార్క్ ను చేరుకున్నట్టు తెలుస్తుంది. ఐతే, ఇందుకోసం అవతార్ 2 కి 14 రోజులు పట్టగా, ఎవెంజర్స్ ఎండ్ గేమ్ కేవలం 5 రోజుల్లోనే 1 బిలియన్ మార్క్ ను అందుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa