పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులకు మరో కిక్కిచ్చే న్యూస్ వచ్చింది. పవన్ కెరీర్ లోనే అతి పెద్ద హిట్ గా నిలిచిన ‘తొలిప్రేమ’ సినిమా మరోసారి విడుదల కాబోతోంది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ చిత్రం ఫిబ్రవరి 14, 2023న థియేటర్లలో సందడి చేయనుంది. కాగా, శనివారం ‘ఖుషి’ రీరిలీజ్ అవ్వగా ఫ్యాన్స్ థియేటర్లలో సందడి చేశారు. పవన్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2న గబ్బర్ సింగ్ సినిమాను విడుదల చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa