ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బెస్ట్ డైరెక్టర్ అవార్డు అందుకున్న జక్కన్న

cinema |  Suryaa Desk  | Published : Thu, Jan 05, 2023, 12:09 PM
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబోలో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు దేశ విదేశాల్లో మంచి గుర్తింపు లభిస్తోంది. తాజాగా ఈ చిత్రానికి రాజమౌళి ‘న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్’ బెస్ట్ డైరెక్టర్ అవార్డుకు ఎంపికయ్యాడు. బుధవారం జరిగిన అవార్డుల ప్రధానోత్సవంలో జక్కన్న ఈ పురస్కారం అందుకున్నారు. భారతీయ సంప్రదాయం ఉట్టి పడేలా ఆయన దుస్తులు ధరించగా.. ఆ వీడియోలు వైరల్ అవుతున్నాయి.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com