టాలీవుడ్ కుమారి హేబా పటేల్ సెకండ్ ఇన్నింగ్స్ లో డిఫరెంట్‌గా ముందుకెళ్తుంది. బోల్డ్ పాత్రలు, డీ గ్లామర్ పాత్రలు చేస్తూ నటిగా ఆకట్టుకుంటోంది. అంతేకాదు ఐటెమ్ సాంగ్‌లు చూసేందుకు వెనకాడటం లేదు. హేబా పటేల్ అందాల ఆరబోతలో తనలోని నెక్ట్స్ వర్షన్ చూపిస్తుంది. హేబా 2.0ని ఆవిష్కరిస్తుంది. వరుసగా గ్లామర్‌కి గేట్లు ఎత్తేస్తూ హాట్ షో చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ నయా ఫోటో షూట్ పిక్స్ ని పంచుకుంది. ఇందులో ఆమె అందాల విందు అదిరిపోయేలా ఉండటం విశేషం. టాప్ బటన్స్ విప్పేసి క్లీవేజ్ షో చేస్తుంది. మరోవైపు పొట్టి స్కర్ట్ లో థైస్ షో చేసింది. కిల్లింగ్ లుక్స్ లో మతిపోగొడుతుంది. హాట్ ట్రీట్‌తో కుర్రాళ్లకి అందాల విందు చేసింది. ప్రస్తుతం ఆయా ఫోటో లను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకోగా, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
#HebahPatel pic.twitter.com/x6jxMMEYso
— Only Heroines (@OnlyHeroines) January 5, 2023