ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపు ఓటిటిలోకి ... బ్లడీ బ్లాక్ బస్టర్ "హిట్ 2"..!!

cinema |  Suryaa Desk  | Published : Thu, Jan 05, 2023, 04:20 PM

టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో అడివిశేష్ నుండి వచ్చిన రీసెంట్ హిట్ మూవీ "హిట్ 2". మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను శైలేష్ కొలను డైరెక్ట్ చేసారు. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ యాక్షన్ థ్రిల్లర్ గా ధియేటర్లకొచ్చిన ఈ సినిమా ఆడియన్స్ నుండి అమేజింగ్ రెస్పాన్స్ అందుకుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద హిట్ 2 బ్లడీ బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది.


అద్భుతమైన ధియేటర్ రన్ ముగించుకున్న హిట్ 2 రేపటి నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో డిజిటల్ ఎంట్రీ ఇవ్వబోతుంది. అంటే మరికొన్ని గంటల్లోనే హిట్ 2 డిజిటల్ ఆడియన్స్ ను థ్రిల్ చెయ్యబోతుందన్న మాట.


థియేటర్ ఆడియన్స్ ను అలరించిన హిట్ 2 డిజిటల్ ప్రేక్షకులను ఏమేరకు అలరించగలదో చూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com