నటసింహం నందమూరి బాలకృష్ణ గారు నటిస్తున్న న్యూ మూవీ "వీరసింహారెడ్డి" సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లకు రాబోతుంది. ఈ నేపథ్యంలో రీసెంట్గానే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని క్లీన్ 'ఏ' సర్టిఫికెట్ తెచ్చుకుందంట. ఐతే, ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకర్షించేందుకు ఈ సినిమాకు యూ/ ఏ సర్టిఫికెట్ తీసుకురావాలని డైరెక్టర్ గోపీచంద్ ప్రయత్నిస్తున్నారట. ఈ నేపథ్యంలో వీరసింహారెడ్డి రీ సెన్సార్ కి వెళ్లబోతుందని టాక్ నడుస్తుంది. మరి, ఈ విషయంలో నిజానిజాలు తెలియల్సి ఉంది.
ఈ విషయం పక్కనపెడితే, మరికాసేపట్లోనే ఒంగోల్లో వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ మ్యానర్ లో జరగబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa