వరుస ఫోటో షూట్స్ తో అదరగొడుతుంది రకుల్ ప్రీత్ సింగ్. సినిమా అవకాశాలు తగ్గుతుండటంతో.. నెట్టింట్లో ఫాలోయింగ్ ను పెంచుకునే పనిలో ఉంది. గ్రీన్ డ్రెస్ లో రచ్చ రచ్చ చేస్తోంది రకుల్ ప్రీత్ సింగ్. నడుము అందాలు చూపిస్తూ.. ఎద సొగసులు ఉబికి వస్తుంటే.. కుర్రాళ్లకు కునకు లేకుండా చేస్తోంది బ్యూటీ. ఎద అందాలతో చెమటలు పుట్టిస్తుంది చిన్నది. టాప్ టూ బాటమ్ అందాలు అల్లుకున్నట్టు ఉంటుంది రకుల్ ప్రీత్. ఏజ్ పెరుగుతున్నాకొద్ది.. అందాలు కూడా పెంచుకుంటుంది. హాట్ అందాలు ఆరబోసుకునే పనిలో పడింది టాలీవుడ్ స్టార్ హీరోయిన్.
#RakulPreetSingh Looking very attractive in bottle green dress, We can't take our eyes off her beauty!
.
.#RakulPreet #RakulPreetSingh #rakul #Chattriwali #movie #actress #celebrity #bold #talkingbling pic.twitter.com/NRYJcWaJnC
— Talkingßling! (@talkingbling) January 8, 2023