ఇండియన్ సినిమాలలో నటిస్తున్న హాలీవుడ్ హీరోలా కనిపిస్తాడు బాలీవుడ్ మోస్ట్ హ్యాండ్సమ్ హీరో హృతిక్ రోషన్. తన నటనతో, అమేజింగ్ డాన్సింగ్ స్కిల్స్ తో, అతి ముఖ్యంగా తన స్టైల్ కొషేంట్ తో ఎంతోమంది ప్రేక్షకులను తన అభిమానులుగా మార్చుకున్న హృతిక్ ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. హృతిక్ ని చూస్తే, ఆయనకు నిజంగా 49 ఏళ్ళు ఉంటాయా? అని ఎవరికైనా సందేహం కలుగుతుంది.
కహో న ప్యార్ హై సినిమాతో 2000లో సినీరంగ ప్రవేశం చేసిన హృతిక ఆపై ఫిజా, కభీ ఖుషి కభీ గమ్, కోయి మిల్ గయా, క్రిష్, క్రిష్ 3, ధూమ్ 2, జోధా అక్బర్, అగ్నిపథ్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలలో నటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa