విభిన్న ప్రేమకథా చిత్రాల దర్శకుడు తేజ "అహింస" సినిమాతో అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాతో దగ్గుబాటి ఫ్యామిలీ నుండి అభిరాం హీరోగా పరిచయమవుతున్నారు. గీతికా హీరోయిన్ గా నటిస్తుంది.
తాజాగా మేకర్స్ అహింస ట్రైలర్ ను రిలీజ్ చెయ్యబోతున్నట్టు అఫీషియల్ పోస్టర్ విడుదల చేసారు. ఈ మేరకు రేపు ఉదయం 11:07 నిమిషాలకు అహింస ట్రైలర్ విడుదల కాబోతుందని తెలుస్తుంది. విశేషమేంటంటే, అహింస ట్రైలర్ మెగా పవర్ స్టార్ రాంచరణ్ చేతుల మీదుగా విడుదల కాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa