గోపీచంద్ మలినేని డైరెక్షన్లో నటసింహం నందమూరి బాలకృష్ణ గారు నటించిన "వీరసింహారెడ్డి" ఈ రోజే థియేటర్లకు వచ్చింది. ప్రేక్షకాభిమానుల నుండి పాజిటివ్ రివ్యూలు అందుకుంటుంది.
ఈ నేపథ్యంలో వీరసింహారెడ్డి డిజిటల్ స్ట్రీమింగ్ పార్టనర్ పై అఫీషియల్ క్లారిటీ వస్తుంది. ఈ మేరకు ప్రఖ్యాత డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో వీరసింహారెడ్డి డిజిటల్ ఎంట్రీ ఉంటుందని తెలుస్తుంది.
శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్, హనీ రోజ్ కీరోల్స్ లో నటించారు. థమన్ సంగీతం అందించారు. మైత్రి సంస్థ నిర్మించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa