బుల్లితెర హాస్యనటుడు గెటప్ శ్రీను ప్రధానపాత్రలో నటిస్తున్న చిత్రం "రాజుయాదవ్". కే కృష్ణమాచారి డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమాలో అంకిత ఖారత్ హీరోయిన్ గా నటిస్తుంది. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. ప్రశాంత్ రెడ్డి నిర్మిస్తున్నారు.
తాజాగా రాజు యాదవ్ టీజర్ ను విడుదల చేసేందుకు మేకర్స్ ముహూర్తం ఫిక్స్ చేసారు. ఈమేరకు జనవరి 14న మధ్యాహ్నం 12:15 నిమిషాలకు రాజు యాదవ్ టీజర్ విడుదల కాబోతుందని పేర్కొంటూ మేకర్స్ స్పెషల్ విడుదల చేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa