టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ ఫోటో వైరల్ అవుతోంది. దసరా సినిమా షూటింగ్ ముగిసిన తర్వాత నాని గడ్డం తీసేసి కొత్త అవతార్‌లో కనిపించాడు. ఈ సినిమాకి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన 'దసరా'.ఈ సినిమాలో నాని, కీర్తి సురేష్ హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాలో సముద్రఖని ప్రధాన పాత్రలు పోషించారు.ఈ సినిమా మార్చి 30న విడుదల కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa