ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'మాలికాపురం' మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

cinema |  Suryaa Desk  | Published : Thu, Jan 12, 2023, 11:46 PM

ఉన్ని ముకుందన్‌ హీరోగా నటించిన సినిమా 'మాలికాపురం'. ఈ సినిమాకి విష్ణు శశి శంకర్ దర్శకత్వం వహించారు.ఈ సినిమాని యాన్ మెగా మీడియా, కావ్య ఫిల్మ్ కంపెనీ బ్యానర్లో అంటోన్‌ జోసెఫ్‌, వేణు కున్నపిల్లి సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా కేరళలో డిసెంబర్ 30న విడుదలై ఘన విజయం సాధించింది. తాజాగా ఈ సినిమా తెలుగులో రిలీజ్ కానుంది. ఈ సినిమాని గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌ పై అల్లు అరవింద్‌ తెలుగులో విడుదల చేయనున్నారు. ఈ సినిమా జనవరి 21న థియేటర్లో రిలీజ్ కానుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa