తొలి సినిమా 'పెళ్లి చూపులు' తో నేషనల్ అవార్డు అందుకున్న ట్యాలెంటెడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ నుండి రెండో సినిమాగా విడుదలైన 'ఈ నగరానికి ఏమైంది' కూడా సెన్సేషనల్ విజయం సాధించింది. కామెడీ డ్రామాగా గా రూపొందిన ఈ సినిమా 2018లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
తాజాగా ఈ సినిమాను రీ రిలీజ్ చెయ్యాలని మేకర్స్ ని రిక్వెస్ట్ చేస్తూ కొంతమంది నెటిజన్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం చేస్తున్నారు. మరి, ఈ సినిమా రీ రిలీజ్ పై అఫీషియల్ క్లారిటీ రావాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa