విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా ‘సితార’ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై ‘VD12’ తెరకెక్కనుంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది పోస్టర్‌లో ఆయన పోలీసాఫీసర్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.దీంతో పాటు ‘నేను ఎవరికి ద్రోహం చేశానో చెప్పడానికి నేను ఎక్కడున్నానో నాకు తెలియదు- అనామక గూఢచారి’ అని నిర్మాత నాగవంశీ ట్వీట్ చేశారు.