నైట్రో స్టార్ సుధీర్ బాబు నటిస్తున్న కొత్తచిత్రం "హంట్". కొత్తదర్శకుడు మహేష్ డైరెక్షన్లో యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో శ్రీకాంత్, భరత్ నివాస్ కీరోల్స్ లో నటిస్తున్నారు.
రిపబ్లిక్ డే కానుకగా ఈనెల 26న థియేటర్లకు రాబోతున్న హంట్ యొక్క ట్రైలర్ ను మేకర్స్ ఒక స్టార్ హీరో చేతుల మీదుగా విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఆ వివరాల గురించి అతి త్వరలోనే మేకర్స్ నుండి అఫీషియల్ పోస్టర్ విడుదల కాబోతుంది.
ఈ సినిమాలో చిత్ర శుక్లా హీరోయిన్ గా నటిస్తుంది. ఘిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa