మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా, రవితేజ కీలక పాత్రలో నటించిన చిత్రం 'వాల్తేరు వీరయ్య'. బాబీ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఈ నెల 13న థియేటర్లకు వచ్చింది. తొలిరోజే భారీ ఓపెనింగ్స్‌తో మెుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 3 రోజుల్లోనే 100 కోట్ల క్లబ్‌లోకి చేరిపోయింది. తొలి 3 రోజుల్లోనే 108 కోట్లను రాబట్టింది. చిరంజీవి సరసన నాయికగా శ్రుతిహాసన్ అలరించగా, ఐటమ్ సాంగులో ఊర్వశి రౌతేలా కనువిందు చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa