మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ మరియు మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీగా డిసెంబర్ 16న 160 భాషల్లో ప్రపంచవ్యాప్త ప్రేక్షకుల ముందుకొచ్చిన అద్భుతమైన విజువల్ వండర్ "అవతార్ 2" గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్ నంబర్లను నమోదు చేస్తుంది. ఇప్పటివరకు అవతార్ : ది వే ఆఫ్ వాటర్ మూవీ ప్రపంచవ్యాప్తంగా 1.91బిలియన్ డాలర్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. వాటిలో 553మిలియన్ డాలర్లు నార్త్ అమెరికా నుండి వచ్చిన కలెక్షన్లుగా తెలుస్తుంది. పోతే, ఇక అతి త్వరలోనే అవతార్ 2 మూవీ మైల్ స్టోన్ 2 బిలియన్ మార్క్ ను క్రాస్ చెయ్యబోతుందని తెలుస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa