గతేడాది విడుదలైన "బింబిసార" కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ సినిమాతో కొత్త దర్శకుడు వసిష్ఠ టాలీవుడ్ కి పరిచయం అయ్యారు.
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ గారు డైరెక్టర్ వసిష్ఠ తో ఒక మూవీ చెయ్యబోతున్నట్టు బింబిసార విడుదల తదుపరి ప్రచారం జరగ్గా, తాజాగా ఇప్పుడు మళ్ళీ ఈ వార్త లైం లైట్ లో కొచ్చింది. వసిష్ఠ డైరెక్షన్లో బాలకృష్ణ నటించబోయే ఈ సినిమాను గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మించబోతుందంట. మరి, ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన అధికారిక ప్రకటన రావలసి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa