‘బిచ్చగాడు’ సినిమా హీరో విజయ్ ఆంటోనీకి ప్రమాదం జరిగింది. మలేషియాలో ఓ సినిమా షూటింగ్‌లో భాగంగా వాటర్ బోట్‌లో ప్రయాణిస్తుండగా ప్రమాదం జరిగింది. హీరో ప్రయాణిస్తున్న బోటు అకస్మాత్తుగా కెమెరా ఉన్న మరో పడవలోకి దూసుకెళ్లింది.ఈ ప్రమాదంలో విజయ్ ఆంటోనీకి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స కొనసాగుతోంది అని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa