ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వరుణ్ తేజ్ కొత్త మూవీ అప్డేట్

cinema |  Suryaa Desk  | Published : Tue, Jan 17, 2023, 03:08 PM
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రవీణ్ సత్తారుతో కలిసి తన 12వ సినిమాని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి అప్డేట్ ఇచ్చారు మేకర్స్. జనవరి 19న ఈ మూవీ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ని విడుదల చేయబోతున్నట్లు ప్రకటిస్తూ ఒక పోస్టర్‌ను రిలీజ్ చేశారు. యాక్షన్ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ రా ఏజెంట్‌గా కనిపించబోతున్నట్లు తెలుస్తుంది.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com