ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాప్ కార్న్ : 'మది విహంగమయ్యే' బ్యూటిఫుల్ లిరికల్ సాంగ్ రిలీజ్

cinema |  Suryaa Desk  | Published : Wed, Jan 18, 2023, 05:58 PM

యంగ్ అండ్ బ్యూటిఫుల్ అవికాగోర్ నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం "పాప్ కార్న్". ఇందులో సాయి రోనాక్ హీరోగా నటిస్తుండగా, మురళీ నాగ శ్రీనివాస్ గంధం దర్శకత్వం చేస్తున్నారు.


తాజాగా ఈ సినిమా నుండి మేకర్స్ 'మది విహంగమయ్యే' అనే బ్యూటిఫుల్ లిరికల్ వీడియోను విడుదల చెయ్యడం జరిగింది. సినిమాలో కీలకమైనటువంటి షాపింగ్ మాల్ లో హీరో హీరోయిన్లు విడివిడిగా హాయిగా జాలిగా పాడుకునే పాట ఇది. ఈ పాటను శ్రావణ్ భరద్వాజ్ స్వరపరచగా, బెన్నీదయాళ్, రమ్య బెహరా ఆలపించారు. శ్రీజో సాహిత్యం అందించారు.


పోతే, ఈ మూవీ ఫిబ్రవరి 10వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతుంది. 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa