బిగ్ బాస్ తెలుగు 5th సీజన్ విన్నర్ వీజే సన్నీ, బిగ్ బాస్ బ్యూటీ దివి వాద్యా, సుబ్బరాజు, దివ్య వాణి కీలక పాత్రలో నటించిన వెబ్ సిరీస్ 'ఏటీఎమ్'.ఈ వెబ్ సిరీస్ కి చంద్రమోహన్ దర్శకత్వం వహించారు. ఈ వెబ్ సిరీస్‌ను దిల్ రాజు మరియు హరీష్ శంకర్ సమర్పణలో హన్సిత మరియు హర్షిత్ రెడ్డిలు నిర్మించారు.ఈ సిరీస్‌కి డైరెక్టర్ హరీష్ శంకర్ కథ అందించారు. ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ వేదిక 'జీ5' ఫ్లాట్ ఫామ్ లో జనవరి 20 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa