తెలుగు చలనచిత్ర పరిశ్రమలో రెబల్ స్టార్ వంటి పవర్ఫుల్ టైటిల్ తో గుర్తింపు పొందారు సీనియర్ హీరో కృష్ణంరాజు గారు. పోస్ట్ కోవిడ్ అనారోగ్య సమస్యతో గతేడాది సెప్టెంబర్ 12వ తేదీ తెల్లవారుఝామున కాలం చేసిన సంగతి తెలిసిందే.
ఈ రోజు కృష్ణంరాజు గారి జయంతి. 20 జనవరి, 1940లో ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజుగా జన్మించిన మన రెబల్ స్టార్ గారి 83వ జయంతి సందర్భంగా అభిమానులు ఆయన్ను స్మరించుకుంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa