అమెరికా ప్రముఖ నటి బ్రూక్ షీల్డ్స్ తనపై అత్యాచారం జరిగిందని వెల్లడించారు. తన డాక్యుమెంటరీ 'ప్రెట్టీ బేబీ' లో తన 20 ఏట తనపై అత్యాచారం జరిగిందని తెలిపింది. తన గ్యాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత ఈ భయానక ఘటనను ఎదుర్కొన్నానని పేర్కొంది. కానీ ఆమె నిందితుడి పేరు మాత్రం వెళ్లడించలేదు. ఓ చిత్రంలో రోల్ కోసం సదరు నిందితుడిని హోటళ్లో కలిశానని, అప్పుడు తనపై అత్యాచారం చేశాడని తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa