నాచురల్ స్టార్ నాని హీరోగా నిన్ననే ఒక కొత్త మూవీ ఎనౌన్స్మెంట్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మేరకు విడుదలైన ఫస్ట్ గ్లిమ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది.
తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా జనవరి 31వ తేదీన పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభం కాబోతుందని, ఫిబ్రవరి 1వ తేదీన రెగ్యులర్ షూటింగ్ మొదలు కాబోతుందని ప్రచారం జరుగుతుంది.
ఈ సినిమాకు మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ హేశం అబ్దుల్ వాహబ్ సంగీతం అందిస్తుండగా, వైరా ఎంటర్టైన్మెంట్స్ సంస్థ లో ఫస్ట్ ప్రాజెక్ట్ గా రూపొందుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa