ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘పిల్ల గాలి అల్లరి’ అంటూ డాన్స్ వేసిన సితార .... మహేష్ ఫిదా

cinema |  Suryaa Desk  | Published : Mon, Jan 30, 2023, 09:07 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార ఒక పాటకు స్టెప్పులు వేసి అలరించింది. తాజాగా మహేష్ బాబు, త్రివిక్రమ్ కలయికలో వచ్చిన 'అతడు' సినిమాలో ‘పిల్ల గాలి అల్లరి’ పాటకి డాన్స్ వేసింది. ఈ వీడియోలో చక్కగా నవ్వుతూ సితార చేసిన డ్యాన్స్‌లు అభిమానులను ఆకట్టుకున్నాయి. ఈ పాటకి అనీ మాస్టర్ కోరియోగ్రఫీ చేయగా, సితార స్టెప్పులు వేసి హావభావాలతో అదరగొట్టింది. ఇక ఈ వీడియోని షేర్‌ చేస్తూ మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa