మోస్ట్ ప్రెస్టీజియస్ మరియు మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీగా డిసెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా 160 భాషల్లో విడుదలైన అద్భుతమైన విజువల్ వండర్ "అవతార్ 2". ప్రపంచ ప్రసిద్ధుడైన దర్శక దిగ్గజం జేమ్స్ కామెరాన్ డైరెక్షన్లో ఎమోషనల్ యాక్షన్ విజువల్ వండర్ గా రూపొందిన ఈ సినిమా విడుదలై 50 రోజులు దాటుతున్నా, ఇప్పటికీ పలు దేశాల డైలీ ఛార్ట్స్ లో నెంబర్ వన్ పొజిషన్ లో కొనసాగుతుంది. ఇక, గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వరద గురించి చెప్పాల్సిన అవసరం లేదు.
ఇప్పటివరకు అవతార్ : ది వే ఆఫ్ వాటర్ మూవీ ప్రపంచవ్యాప్తంగా 2.17 బిలియన్ డాలర్లకు పైగా కలెక్షన్లను రాబట్టిందని తెలుస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa