పూజా హెగ్డే డిజైనర్ క్రాప్ టాప్ ధరించారు. విశాలమైన వీపు, సొగసైన నడుము చూపుతూ గుండెలు గుల్ల చేశారు. చలువ జోడు పెట్టి స్టైలిష్ ఫోజులతో సోషల్ మీడియాను షేక్ చేశారు. పూజా బ్రదర్ పెళ్లి వేడుకల్లో సందడి చేస్తున్నారు. ఈ వేడుక కోసం పూజా ఖరీదైన డిజైనర్ వేర్స్ ధరించారు. తాజాగా క్రాప్ టాప్ లెహంగా ధరించి కవ్వించే పరువాలతో మనసులు దోచేసింది. మరోవైపు పూజా ఎస్ఎస్ఎంబి 28 షూట్ లో బిజీగా ఉన్నారు. దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మహేష్ కి జంటగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ మూవీ షూట్ తిరిగి ప్రారంభమైంది.
#PoojaHegde pic.twitter.com/JPOIv5jHEQ
— Only Heroines (@OnlyHeroines) February 5, 2023