చూసిన ప్రతి ఒక్కరి మనసును గెలుచుకుంటున్న రైటర్ పద్మభూషణ్ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను నమోదు చేస్తున్నాడు. రెండ్రోజుల్లో 3.6 కోట్ల గ్రాస్ కలెక్షన్లతో దూసుకుపోతున్న రైటర్ ఓవర్సీస్ లోనూ విజృంభిస్తున్నాడు. తాజాగా USA లో రైటర్ 200కే డాలర్ మార్క్ ను క్రాస్ చేసినట్టుగా అధికారిక ప్రకటన వెలువడింది.
ప్రశాంత్ షణ్ముఖ్ దర్శకత్వంలో సుహాస్, టీనా శిల్పారాజ్ జంటగా నటించిన ఈ సినిమాలో రోహిణి, ఆశిష్ విద్యార్ధి కీరోల్స్ లో నటించారు.