ట్రెండింగ్
Epaper    English    தமிழ்

క్రిస్టోఫర్ నుండి ర్యాప్ సాంగ్ విడుదల

cinema |  Suryaa Desk  | Published : Mon, Feb 06, 2023, 04:51 PM

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నుండి రాబోతున్న సరికొత్త చిత్రం "క్రిస్టోఫర్". మమ్ముట్టి న్యూ మేకోవర్ తో ఈ సినిమా ఆడియన్స్ లో మంచి బజ్ క్రియేట్ చేసింది. బి. ఉన్నికృష్ణన్ డైరెక్షన్లో యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాను ఆయనే నిర్మించారు. వినయ్ రాయ్, ఐశ్వర్య లక్ష్మి, స్నేహ, అమలా పాల్, షైన్ టామ్ చాకో కీలకపాత్రలు పోషించారు.


తాజాగా క్రిస్టోఫర్ మూవీ నుండి క్రిస్టోఫాంక్ ర్యాప్ సాంగ్ విడుదలైంది. జస్టిన్ వర్గేసే స్వరపరిచిన ఈ పాటకు జాక్ స్టైల్స్ సాహిత్యం అందించి, ఆయనే పాడారు కూడా. ఈ నెల 9వ తేదీన క్రిస్టోఫర్ మూవీ థియేటర్లకు రాబోతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa