ఆర్ నారాయణ మూర్తి దర్శకత్వం వహించిన సినిమా 'యూనివర్శిటీ'. ఈ సినిమా ఎడ్యుకేషన్ గురుంచి, భారత దేశంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల గురుంచి తీసాను అని నారాయణ మూర్తి తెలిపారు.ఈ సినిమా నారాయణ మూర్తి డైరెక్ట్ చేసిన 30 వ చిత్రం.అయితే తాజాగా ఈ సినిమా టైటిల్ లోగోను బ్రహ్మానందం రిలీజ్ చేసారు.ఈ సినిమాని స్నేహాచిత్ర పిక్చర్స్ బ్యానర్ నిర్మించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa