ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యూట్యూబ్ ట్రెండింగ్లో వినరో భాగ్యము విష్ణుకథ ట్రైలర్

cinema |  Suryaa Desk  | Published : Wed, Feb 08, 2023, 12:11 PM

సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ చేతులమీదుగా నిన్న సాయంత్రం విడుదలైన వినరో భాగ్యము విష్ణుకథ ట్రైలర్ ప్రేక్షకుల దృష్టిని విశేషంగా ఆకర్షిస్తుంది. 4 మిలియన్ రియల్ టైం వ్యూస్ తో యూట్యూబ్ ట్రెండింగ్లో #2 పొజిషన్లో ట్రెండ్ అవుతుంది. లవ్, యాక్షన్, థ్రిల్, .ఇలా అన్ని కమర్షియల్ హంగులతో, విభిన్న కధాంశంతో ఆకట్టుకుంటున్న ట్రైలర్ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తుంది.


మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం, కాశ్మీర పరదేశి జంటగా నటిస్తున్న ఈ సినిమా ఈ నెల్ 17న విడుదల కావడానికి రెడీ అవుతుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa